రోహిత్‌ తల్లికి రాహుల్‌ అలా చెప్పలేదు: వీహెచ్‌
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: భాజపాకు వ్యతిరేకంగా మాట్లాడితే డబ్బులు ఇస్తామని హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్‌ వేముల తల్లికి రాహుల్‌గాంధీ ఎప్పుడూ చెప్పలేదని ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు తెలిపారు. ఈ విషయంలో కేంద్రమంత్రి పియూష్‌ గోయల్‌ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. గురువారం వీహెచ్‌ గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.