నైజాం కాలం వంతెన.. ప్రమాదం జరిగితే అంతేనా
నైజాం పాలనలో నిర్మించిన పురాతన వంతెన ఇది. జగిత్యాల- నిజామాబాద్‌ 63 జాతీయ రహదారి మెట్‌పల్లి శివారు వద్ద ఇలా ప్రమాదకరంగా తయారైంది. తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపేసుంటున్నారు.. సిమెంటు ఇటుకలతో రక్షణ గోడ నిర్మించినప్పటికీ అది కూలిపోయింది. భారీ వాహనాలు రెండూ ఒకేసారి రాకపోకలు సాగించలేని పరిస్థితి.
- ఈనాడు, కరీంనగర్‌

కథనాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.