శంషాబాద్‌ విమానాశ్రయాన్ని కమ్మేసిన పొగమంచు
శంషాబాద్‌ గ్రామీణ, న్యూస్‌టుడే: పొగమంచు కమ్మేయడంతో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, దాని పరిసరాల్లో శుక్రవారం అంధకారం అలముకుంది. ఉదయం 6 గంటల నుంచి ఏకధాటిగా రెండుగంటల పాటు..పొగమంచు కురవడంతో విమానాశ్రయంలోని రన్‌వేలను గుర్తించడం కష్టసాధ్యమైంది. ఉదయం 8 గంటల సమయంలో ల్యాండింగ్‌ కావాల్సిన విమానాలను దారి మళ్లించాలని నిర్ణయించినా..ఆఖరి నిమిషంలో మంచు కాస్త తగ్గడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. విమానాలన్నీ యథావిధిగానే రాకపోకలు సాగించాయి.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.