Telugu Movies|Latest Telugu Movies News in Telugu|Tollywood new in Telugu|Telugu Cinema News|New Movies - Eenadu
close

టాలీవుడ్‌

ఓ ‘విజేత’ కథ
చిరంజీవి అల్లుడు కల్యాణ్‌దేవ్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘విజేత’. వారాహి సంస్థ నిర్మిస్తోంది. రజనీ కొర్రపాటి నిర్మాత. రాకేశ్‌ శశి దర్శకుడు. ఈ చిత్రంలోని కల్యాణ్‌దేవ్‌ లుక్‌ని శనివారం చిత్రబృందం విడుదల చేసింది. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. జులైలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ‘‘ఎదుటివారి కళ్లలో ఆనందం చూడడం కూడా ఓ విజయమే అని నమ్మే యువకుడి కథ ఇది. ఆ ప్రయాణంలో అతనికి ఎదురైన అనుభవాల సమాహారం ఈ చిత్రం. వారాహి నుంచి వచ్చిన చిత్రాలన్నీ కథాబలంతో సాగేవే. ‘విజేత’ కూడా ఆ జాబితాలో చేరుతుంద’’ని చిత్రబృందం తెలిపింది.

టాలీవుడ్‌

మరిన్ని

ఫొటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

వీడియోలు మరిన్ని

జిల్లా వార్తలు

రెడీ ఫర్ రిలీజ్

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.