Telugu Movies|Latest Telugu Movies News in Telugu|Tollywood new in Telugu|Telugu Cinema News|New Movies - Eenadu
close

టాలీవుడ్‌

‘దామిని విల్లా’లో...
దిత్య ఓం, రేఖా బోజ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘దామిని విల్లా’. రాకేష్‌ రెడ్డి దర్శకుడు. పోలారావు దండెం, ప్రతాప్‌ దండెం నిర్మాతలు. ఇటీవలే చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘హారర్‌ చిత్రాల్లో కొత్తరకమైన ట్రెండ్‌ సృష్టించే చిత్రమిది. కథ, కథనాలు వినూత్నంగా ఉంటాయి. దామిని అనే విల్లాలో జరిగే కథ కాబట్టి      ఆ పేరు పెట్టాం. ఆ విల్లాలో ఏం జరిగింది? అక్కడ దెయ్యం ఉందా, లేదా? అనేది ఆసక్తికరం. వచ్చే యేడాది ఈ చిత్రాన్ని విడుదల చేస్తామ’’న్నారు.

టాలీవుడ్‌

మరిన్ని

ఫొటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

వీడియోలు మరిన్ని

జిల్లా వార్తలు

రెడీ ఫర్ రిలీజ్

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.