latest breaking telugu news
close

తాజావార్తలు

కింగ్స్‌ ప్యాలెస్‌లో ఉత్సాహంగా ఇఫ్తార్‌ విందు

హైదరాబాద్‌: మెహదీపట్నం కింగ్స్‌ ప్యాలెస్‌లో శనివారం సాయంత్రం ఉత్సాహంగా ఇఫ్తార్‌ వింద్‌ మొదలైంది. ఆల్‌ఇండియా మైనార్టీస్‌ ఫోరం, ఇండియా అరబ్‌ ఫ్రెండ్‌షిప్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ విందుకు శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, మాజీ కేంద్ర మంత్రులు ఫరూక్‌ అబ్దుల్లా, యశ్వంత్‌ సిన్హా, ఎంపీలు శత్రుఘ్నసిన్హా, కనిమొలి, బిహార్‌ , అసొం ఎంపీలతోపాటు అరబ్‌ దేశాల రాయబారులు, ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, షబ్బీర్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.


రాజకీయం

జనరల్‌

సినిమా

మరిన్ని

క్రైమ్

మరిన్ని

స్పోర్ట్స్

మరిన్ని

బిజినెస్‌

మరిన్ని

జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.