latest breaking telugu news
close

తాజావార్తలు

టాస్‌ గెలిచి చెన్నై బౌలింగ్‌

ముంబయి: ఐపీఎల్‌-11 భాగంగా ముంబయి వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌ జరుగనుంది. ముందుగా టాస్‌ గెలిచిన చెన్నై సారథి మహేంద్రసింగ్‌ ధోనీ..సన్‌రైజర్స్‌ ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. బిల్లింగ్స్‌ స్థానంలో షేన్‌ వాట్సన్‌ ఈ మ్యాచ్‌లో దిగుతున్నట్లు ధోనీ చెప్పాడు. మరోవైపు ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతున్నట్లు సన్‌రైజర్స్ సారథి కేన్‌ విలియమ్సన్‌ తెలిపాడు.


రాజకీయం

జనరల్‌

సినిమా

మరిన్ని

క్రైమ్

మరిన్ని

స్పోర్ట్స్

మరిన్ని

బిజినెస్‌

మరిన్ని

జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.