close

శుక్రవారం, జూన్ 22, 2018

తాజా వార్తలు

గండిని పూడ్చండి

బలిజిపేట: పెదంకలాం కాలువ గట్టుకు పడిన గండిని వెంటనే పూడ్చివేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. ఈ అంశంపై వెంగాపురం, బలిజిపేట రైతులు శుక్రవారం జలవనరుల శాఖ సహాయ ఇంజినీరు సాగర్‌కు వినతి పత్రాన్ని అందించారు. కాలువనీరు విడుదల చేయకముందే గండిని పూడ్చివేయాలని రైతులు కోరగా వారం లోగా ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని ఆయన రైతులకు హామీ ఇచ్చారు.


మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.