close

శుక్రవారం, జూన్ 22, 2018

తాజా వార్తలు

ఘనంగా చే గువెరా జయంతి

కోదాడ పట్టణం: పట్టణంలోని ఎస్వీ జూనియర్‌ కళాశాలలో గురువారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విప్లవ యోధుడు చే గువేరా 90వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు జంగపల్లి సాయి, సీపీఎం పార్టీ పట్టణ కార్యదర్శి ఎం.ముత్యాలు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక పాలనపై తిరుగుబాటు చేసిన స్పూర్తి ప్రదాత చే గువేరా అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు గంటా నాగరాజు, జె.శ్రీను, అనూష, శీరిష, మణి, రాజేశ్, రాంబాబు, నరేశ్, లక్ష్మణ్, రాము, సుమంత్, సుశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.