close

ఆదివారం, మే 27, 2018

తాజా వార్తలు

‘అందరికీ ఇల్లు’ నిర్మాణం కోసం భూమిపూజ
ఒంగోలు గ్రామీణం: అందరికీ ఇల్లు పథకంలో భాగంగా ఒంగోలు పట్ణణంలో నిర్మించనున్న ప్రదేశంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్‌ గురువారం భూమి పూజ చేశారు. ఈ పథకం ద్వారా నగరంలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు జీప్లస్‌ త్రీ ఇళ్లను చింతల గ్రామం వద్ద సుమారు 50 ఎకరాల్లో బహుళఅంతస్తుల భవనాల తరహాలో సుమారు 1500 గృహాలను నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ వెంకటకృష్ణ, ఎం.ఈ సుందర రామిరెడ్డి, తెదేపా నగర అధ్యక్షుడు కటారి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ధర్మ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.