close

శుక్రవారం, జూన్ 22, 2018

తాజా వార్తలు

హనుమాన్‌ విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు

బాల్కొండ: మండల కేంద్రమైన ముక్కాల్లో పడిలేచిన మర్రిచెట్టు దేవస్థానం వద్ద గురువారం 15 అడుగుల హనుమాన్‌ విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో విగ్రహ దాత విశ్రాంత ఉపాధ్యాయుడు అంజయ్య, ఆలయ కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం అన్నదానం చేశారు.


మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.