close

శుక్రవారం, జూన్ 22, 2018

తాజా వార్తలు

ప్రజాసంక్షేమమే ధ్యేయం
దంతాలపల్లి: ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ అన్నారు. మండలంలోని బొడ్లాడలో రూ.16లక్షలతో గ్రామపంచాయతీ భవనం, రూ.5లక్షలతో నిర్మించిన ఆరోగ్య ఉపకేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నివర్గాల సంక్షేమం కోసం తెరాస ప్రభుత్వం అనేక రకాల పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రమేష్‌, తెరాస మండల అధ్యక్షుడు బిక్కునాయక్‌, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
 
 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.