close

శుక్రవారం, సెప్టెంబర్ 21, 2018

తాజా వార్తలు

పీర్లకు భక్తుల పూజలు

ఆదోని మార్కెట్‌: పట్టణ శివారులోని కొండపై కొలువై ఉన్న హసీన్‌, హుస్సేన్‌, తానేషా పీర్ల దేవుళ్లకు మొహరం పురస్కరించుకుని గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి సన్నిధిలో భక్తులు చలువ కుండల్లో బెల్లపు పాకం తీసుకొచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు పులి వేషాలు వేయించి స్వామి ముందు నృత్యాలు చేయించారు. కొండపై భక్తుల కోలాహలం నెలకొంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.