close

మంగళవారం, నవంబర్ 20, 2018

తాజా వార్తలు

రోడ్డుపై వృథాగా ఖభగీరథ’ నీరు

మైలారం: మిషన్ భగీరథ పైపువాల్‌ లీకై మైలారం వద్ద రోడ్డుపై నీరు వృథాగా పోతోంది. పరిగి మహబూబ్‌నగర్‌ ప్రధాన రహదారి కావడం వల్ల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకంపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


మరిన్ని వార్తలు

జనరల్

జిల్లా వార్తలు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.