close

శుక్రవారం, జూలై 20, 2018

జనరల్

ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం: మంత్రి
బార్కస్‌: ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రవాణాశాఖమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం  బండ్లగూడలో డ్రైవింగ్‌ట్రాక్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వాహన చోదకుల కోసం ప్రతి జిల్లాల్లో ప్రభుత్వం శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ సునీల్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.